ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చలికాలంలో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
Pexel
By Sharath Chitturi Dec 13, 2024
Hindustan Times Telugu
మీ మూడ్‌ని పెంచే పనులు చేయడం. ప్రకృతితో సమయం గడపండి.
Pexel
రోజూ వ్యాయామాలు చేయడం. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మీ మూడ్ పాజిటివ్‌గా మారుతుంది.
Pixabay
పండ్లు, ఆకుకూరలతో కూడిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. మీ మెంటల్ హెల్త్ మెరుగుపడుతుంది.
Pexel
స్వెట్టర్లు, బ్లాంకెట్స్ వాడటం మర్చిపోకండి.
Pexel
మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. మీ మీద ఒత్తిడి తగ్గుతుంది.
pexel
కొత్త హాబీలను అలవాటు చేసుకోండి. ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.
Pexels
ఫోకస్ పెంచుకునేందుకు ప్రయత్నించండి. జీవితంలో పాజిటివ్ విషయాలపై దృష్టి సారించండి.
Pexel
నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.