త్వరగా, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
May 29, 2024

Hindustan Times
Telugu

కొన్ని టిప్స్ పాటిస్తే ఊబకాయం నుండి మాత్రమే కాకుండా దానికి సంబంధించిన ఆరోగ్య, మానసిక సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.

Unsplash

బరువు పెరగడంలో ఆహారం మాత్రమే కాదు, జీవనశైలి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Unsplash

ఎక్కువ శారీరక శ్రమ లేకుండా ఎక్కువ గంటలు కూర్చోవడం, ఆలస్యంగా తినడం, సరైన నిద్ర లేకపోవడం వంటి ప్రతి చిన్న విషయం కూడా ఊబకాయం వంటి చెడు పరిణామాలకు దారి తీస్తుంది.

Unsplash

బరువు తగ్గాలి అనుకునేవారు రోజూవారి జీవితంలో కొన్ని సులభమైన టిప్స్ కూడా పాటించాలి. అప్పుడే ఈజీగా బరువు తగ్గుతారు.

Unsplash

బరువు తగ్గడంలో నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉండి.. టాక్సిన్స్ విడుదలవుతాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.

Unsplash

క్రమం తప్పకుండా నిద్రపోవడం, సరైన సమయానికి మేల్కొలపడం మీ బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత మెలకువగా ఉండకుండా ఉండండి.

Unsplash

బరువు తగ్గడానికి ఆహారం చాలా ముఖ్యమైన కారకాల్లో ఒకటి. ఫాస్ట్ ఫుడ్ తినవద్దు. పోషకమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మితంగా తినండి.

Unsplash

వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్‌గా మారింది శ్రీలీల‌.