మూత్ర విసర్జన చేసేటప్పుడు నురగ సాధారణమైనదే. కానీ కొన్నిసార్లు అతిగా వచ్చి పసుపు రంగులో ఉంటే మాత్రం మంచిది కాదు.

Unsplash

By Anand Sai
Jan 06, 2025

Hindustan Times
Telugu

కిడ్నీ సమస్యలు, మధుమేహం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దీనికి కారణం అతిగా నురగకు కారణం కావొచ్చు.

Unsplash

మూత్రం రంగులో మార్పు, మంట, ఎక్కువ రోజులపాటు అతిగా నురగ రావడం వంటివి అనేక వ్యాధుల లక్షణాలు కావచ్చు.

Unsplash

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రంలో ఎక్కువగా నురుగ కనిపించవచ్చు.

Unsplash

అధిక చక్కెరతో మధుమేహ రోగుల మూత్రంలో ఎక్కువ నురుగును కలిగిస్తుంది. 

Unsplash

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా ఎక్కువగా నురుగుతో కూడిన మూత్రానికి కారణమవుతాయి.

Unsplash

మూత్ర విశ్లేషణ, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మైక్రోఅల్బుమిన్ పరీక్ష చేయించుకోవాలి. మూత్రపిండాల పరిస్థితి తెలుసుకోవచ్చు.

Unsplash

మూత్రంలో తరచుగా ఎక్కువ నురగ, ముదురు పసుపు, ఎరుపు లేదా అసాధారణ రంగులో మూత్రవిసర్జన జరిగితే వెంటనే వైద్యుడని సంప్రదించండి.

Unsplash

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు