PEXELS
PINTEREST, HEALTHLINE
PEXELS
పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ, ముందస్తు వృద్ధాప్యాన్ని నివారించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
UNSPLASH
సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా -3లు, ప్రోటీన్, సెలీనియం, అస్టాక్సాంథిన్‌లతో సమృద్ధిగా ఉంటాయి, కొల్లాజెన్ ఉత్పత్తిని సహాయపడతాయి. అలాగే ఆరోగ్యకరమైన, యవ్వనంగా కనిపించే చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.
PEXELS
ఫ్లేవనోల్స్‌తో సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్లు, సూర్య కిరణాల వల్ల చర్మానికి కలిగే హాని నుంచి రక్షించడానికి సహాయపడతాయి. చర్మ వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేస్తాయి.
PEXELS
అవిసె గింజలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లంతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం పొరను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రెటెడ్ గా, కాంతివంతంగా ఉంచుతుంది.
PEXELS
దానిమ్మలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. చర్మ మరమ్మత్తుకు సహాయపడతాయి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
PEXELS
pexel