కొందరికి నోటి దుర్వాసన సమస్య చిరాకు పెడుతుంది. అనెరోబిక్ బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. నోటి దుర్వాసన తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ కూడా సహకరిస్తాయి. అలాంటి ఐదు ఆహారాలు ఇక్కడ చూడండి.
Photo: Pexels
యగర్ట్ తినడం వల్ల చెడు శ్వాస సమస్య తగ్గుతుంది. దుర్వాసనకు కారణమయ్యే హైడ్రాలిక్ సర్ఫైడ్‍ను యగర్ట్ నివారించగలదు.
Photo: Pexels
యాపిల్ తినడం వల్ల నోటిలో సలీవా ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా తగ్గుతుంది.
Photo: Pexels
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల నోటిలో దుర్వాసనను, మంటను కూడా ఈ టీ తగ్గించగలదు.
Photo: Pexels
నారింజ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది నోటిలో సలీవా ఉత్పత్తిని పెంచుతుంది. దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
Photo: Pexels
తులసి, పుదీనా ఆకులు నమలడం వల్ల కూడా నోటిలో దుర్వాసన తగ్గుతుంది. సోంపు, యాలకులు కూడా ఉపయోగపడతాయి.
Photo: Pexels
డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవడానికి సరైనా ఆహారం చాలా కీలకం. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్ లు సహజంగా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.