అన్ శాచురేటెడ్ పేరులోనే వాటికి స్థిరమైన రసాయిన నిర్మాణం లేదని అర్థం అవుతుంది.
మోనో, పాలీ శాచురేటెడ్ నూనెల్ని వేడి చేసినా, హైడ్రోజన్‌తో ఒత్తిడికి గురి చేసినా అవి కృత్రిమ పదార్ధాలుగా మారుతాయి. ఆహారంలో వీలైనంత వరకు శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్న నూనెల్ని అధికంగా వాడటం మంచిది