మీ జుట్టు రాలడానికి అసలు కారణం ఈ ఆహారాలే.. వెంటనే తినడం ఆపేయండి!

pixabay

By Sharath Chitturi
Mar 02, 2024

Hindustan Times
Telugu

ఒత్తిడి, విటమిన్లు అందకపోవడంతో పాటు మనం తినే కొన్ని ఆహారాలు.. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.

pixabay

కేక్​, పాస్తా, పిజ్జాల్లో ఉండే రిఫైన్డ్​ కార్బోహైడ్రేట్స్​తో జుట్టు సులభంగా రాలిపోతుందట!

pixabay

షుగర్​ కారణంగా బ్లడ్​ సర్క్యులేషన్​ పడిపోతుంది. న్యూట్రియెంట్స్​ జుట్టు వరకు వెళ్లవు. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. డోనట్స్​, కెచప్​ వాటిల్లో షుగర్​ విపరీతంగా ఉంటుంది.

pixabay

బాదం వంటి నట్స్​లో సెలెనియం ఉంటుంది. భారీ మోతాదులో నట్స్​ తీసుకుంటే జుట్టు రాలొచ్చు. తగిన మోతాదులో తీసుకుంటే నట్స్​ చాలా మంచివి!

pixabay

కూల్​ డ్రింక్స్​తో పాటు ఇతర కార్బొనేటెడ్​ డ్రింక్స్​తో కూడా జుట్టు రాలడానికి కారణాలు.

pixabay

మద్యంలో జుట్టు డీహైడ్రేట్​ అయిపోతుంది. జుట్టుకు డీహైట్రేట్​ అయితే, ఇక వెంటనే రాలిపోతుంది.

pixabay

లో ప్రోటీన్​ డైట్​ని తీసుకున్నా.. జుట్టు రాలిపోయే అవకాశం ఉంది!

pixabay

వేసవిలో కంటి ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా....? ఈ 7 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash