మీ అధిక బరువు సమస్యకు పరిష్కారం 'ఫైబర్​'! ఈ ఫుడ్స్​ తింటే ఆరోగ్యం

pexels

By Sharath Chitturi
Aug 10, 2024

Hindustan Times
Telugu

శరీరానికి ఫైబర్​ చాలా అవసరం. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్​ తీసుకోవాలి. ఫైబర్​తో సులభంగా బరువు తగ్గొచ్చు.

pexels

రాజ్మాలో ఫైబర్​ అధికంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి.

pexels

ఫైబర్​ పుష్కలంగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.

pexels

పాలకూరలో విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ ఉంటుంది. ఇది సూపర్​ ఫుడ్​. వెయిట్​ లాస్​కి ఉపయోగపడుతుంది.

pexels

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది.

pexels

జీడిపప్పు, బాదం, అవకాడో, వాల్​నట్స్​ వంటివి మీ డైట్​లో ఉంటే.. ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

pexels

ఫైబర్​ రిచ్​ ఫుడ్స్​ని కొంచెం తీసుకున్నా.. పొట్ట నిండిన ఫీలింగ్​ వస్తుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్​ లాస్​ అవుతుంది.

pexels

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనా

Instagram