కలోంజి గింజలు తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels, pixabay

By Hari Prasad S
Mar 27, 2025

Hindustan Times
Telugu

కలోంజి దాని సహజ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. కలోంజి తినడం వల్ల కలిగే 6 ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. 

pixabay

చర్మ సమస్యలకు 

ఇందులోని ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

pixabay

బరువు తగ్గడానికి 

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.

pixabay

థైరాయిడ్ కోసం 

వీటిని తినడం వల్ల టీఎస్ హెచ్, థైరాయిడ్ యాంటీబాడీస్ తగ్గుతాయి. 

pexels

కొలెస్ట్రాల్ కోసం

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కలోంజి సహాయపడుతుంది.

pixabay

క్యాన్సర్ తో పోరాడాలంటే.. 

కలోంజి రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదు.

pixabay

కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. 

కలోంజి శరీరంలోని హానికరమైన రసాయనాలను తగ్గించడానికి, కాలేయం దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది.

pixabay

ఇండియాలో వీటిని చూడకపోతే చాలా మిస్ అవుతారు

భారత్ లోని  అద్భుత పర్యాటక ప్రదేశాలు

PEXELS