చైనీస్ ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం...మీ ఇంట్లో డబ్బు నిలవాలంటే ఈ మొక్కలు పెంచుకోండి 

pexels

By Bandaru Satyaprasad
Mar 18, 2024

Hindustan Times
Telugu

వెదురు మొక్క అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తక్కువ కాంతి, నీటితో పెరుగుతుంది.  

pexels

జాడే-ఈ మొక్కను ఇల్లు, ఆఫీసుల్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భావన. ఈ మొక్క మీ ఆర్థిక శ్రేయస్సును వృద్ధి చేస్తుంది.  

pexels

జాస్మిన్- ఆహ్లాదకరమైన సువాసన కలిగించే జాస్మిన్... ఫెంగ్ షుయ్ ప్రకారం సంపదను ఆకర్షిస్తుంది.  

pexels

తులసి ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. అదృష్టాన్ని అయస్కాంతంలా ఆకర్షించేందుకు పనిచేస్తుంది.  

unsplash

ప్రికీ పియర్- చిన్నగా గుండ్రని కాక్టి, కిరీటం లాంటి ఎర్రటి పండ్లు, మూళ్లతో ఉంటుంది ఈ మొక్క. దీనిని కిటికీల దగ్గర పెట్టుకుంటే మీ జీవితంలో సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు. 

pexels

చైనీస్ ఫార్చ్యూన్ ప్లాంట్- ఈ మొక్కకు నాణెం ఆకారంలో ఆకులు ఉంటాయి. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ చైనీస్ ఫార్చ్యూన్ ప్లాంట్ ను ఎవరికైనా బహుమతిగా ఇస్తే వారికి అదృష్టాన్ని అందిస్తుందని నమ్మకం.  

pexels

లావెండర్- ఫెంగ్ షుయ్ ప్రకారం, లావెండర్ మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. ప్రతికూల శక్తి నుంచి రక్షణ కల్పిస్తూ...అదృష్టాన్ని ఆకర్షిస్తుంది.  

pexels

ఫెర్న్స్ -ఆర్థిక శక్తిని వృద్ధి చేయడానికి, అదృష్టాన్ని ఆహ్వానించడానికి ఈ మొక్కను మీ ఇల్లు లేదా ఆఫీసు ద్వారం దగ్గర ఉంచుకోవాలి.  

pexels

పచిరా- మలబార్ చెస్ట్ నట్, ఫ్రెంచ్ వేరుశెనగ, గయానా చెస్ట్ నట్, మనీ ప్లాంట్ వంటి పచిరా ఆక్వాటికా మొక్కలు సంపదను ఆకర్షిస్తాయని నమ్ముతారు.  

pexels

లక్కీ సక్యూలెంట్స్ -ఫెంగ్ షుయ్ ప్రకారం కొన్ని లక్కీ సక్యూలెంట్స్ శుభానికి చిహ్నంగా భావిస్తారు.  

pexels

శరీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Unsplash