ఉపవాసం దేవుడి కోసమే కాదు మన ఆరోగ్యం కూడా చేయొచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి

pexels

By Hari Prasad S
Aug 06, 2024

Hindustan Times
Telugu

ఉపవాసం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గి గుండె ఆరోగ్యం బాగుంటుంది

pexels

ఉపవాసం వల్ల మనం తీసుకునే కేలరీలు తగ్గి, అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు వీలు పడుతుంది

pexels

ఫాస్టింగ్ వల్ల శరీరం ఇన్సులిన్‌కు స్పందించే విధానం మెరుగై రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ముప్పు తగ్గుతుంది

pexels

ఉపవాసం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. కొవ్వులను కరిగించే శక్తితోపాటు పోషకాలను సమర్థంగా శోషించుకుంటుంది

Pixabay

ఉపవాసం వల్ల మెదడు కూడా చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు

pexels

ఉపవాసం సమయంలో శరీరం మరమ్మతు పనులు చేసుకుంటుంది. ఇందులో భాగంగా దెబ్బతిన్న కణాలను బయటకు పంపించే పని కూడా జరుగుతుంది

pexels

తరచూ ఉపవాసం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది

pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels