నాగ సాధువులు ప్రాణాలు విడిచిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

ANI

By Sharath Chitturi
Jan 18, 2025

Hindustan Times
Telugu

మహా కుంభమేళా నేపథ్యంలో నాగ సాధువుల ఫొటోలు వైరల్​గా మారాయి. వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ANI

నాగ సాధువులను హిందూ మత పరిరక్షకులుగా భావిస్తుంటారు. వీరు శివుడి భక్తులు.

ANI

శివుని భక్తులైన నాగ సాధువుల పవిత్ర స్నానాలతోనే ఈ ఆచారాలు మొదలయ్యాయని చెబుతుంటారు.

ANI

అందుకే మహా కుంభమేళాలోని తొలి అమృత స్నానం కూడా తొలుత నాగ సాధువులే చేశారు.

ANI

నాగ సాధువులు నగ్నంగా ఉండటంతో వారిని సులభంగా గుర్తుపట్టవచ్చు. అది వారి గుర్తింపు!

ANI

చాలా మంది నాగ సాధువు ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో ధ్యానం చేస్తున్నట్టు కూర్చుంటారు. అదే చోట వారికి అలాగే సమాధి కడతారు.

ANI

నాగ సాధువు అవ్వడం చాలా కష్టమైన విషయం. జీవితంలో ఎన్నో ఏళ్ల పాటు కేటాయించాలి.

ANI

ఖాళీ పొట్టతో గుడ్డు తినకూడదా? తింటే జరిగే నష్టం ఏమిటి?

Pixabay