ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించిన‌ ఆ ఒక్క‌టి అడ‌క్కు మూవీ మే 3న రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
May 02, 2024

Hindustan Times
Telugu

ఈ మూవీలో శృతి అనే అమ్మాయిగా రియ‌ల్ లైఫ్‌కు  ద‌గ్గ‌ర‌గా ఉన్న పాత్ర చేస్తోన్న‌ట్లు ఫ‌రియా చెప్పింది. 

twitter

ఆ ఒక్క‌టి అడ‌క్కుతో  ఏడాది గ్యాప్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది ఫ‌రియా అబ్దుల్లా. 

twitter

గ‌త ఏడాది ర‌వితేజ రావ‌ణాసురలో ఫ‌రియా అబ్దుల్లా ఓ హీరోయిన్‌గా న‌టించింది. 

twitter

జాతిర‌త్నాలుతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ‌రియా ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న‌ది. 

twitter

హిందీలో ది జెంగ‌బురు క‌ర్స్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది ఫ‌రియా. 

twitter

విజ‌య్ ఆంటోనీ వ‌ల్లి మ‌యిల్ మూవీతో త‌మిళంలో ఫ‌రియా అబ్దుల్లా ఎంట్రీ ఇస్తోంది. 

twitter

జాతిర‌త్నాలు  2 తో పాటు మ‌త్తు వ‌ద‌ల‌రా సీక్వెల్స్‌లో ఫ‌రియా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

twitter

పొట్టి డ్రెస్‍లో జబర్దస్త్ బ్యూటీ హాట్ షో

Photo: Instagram/ rithu_chowdhary