భార్య భర్త నుంచి కోరుకునే చిన్న చిన్న ఆనందాలు ఏంటో తెలుసా?
pixa bay
By Ramya Sri Marka Apr 25, 2025
Hindustan Times Telugu
భార్యను సంతోషపెట్టాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. బంగారం, నగలు మాత్రమే ఆమె ఆనందాలు కాదు. కోట్లు ఖర్చు చేసినా పొందలేని ఆనందాన్ని భర్త చేసే కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా పొందుతారు భార్యలు. అవేంటంటే..
pixa bay
బయటికి వెళ్లినప్పుడు చేతిలో చెయ్యి వేసి నడవడం
pixa bay
చీర కట్టుకొనేటప్పుడు సహాయం చేయడం
pixa bay
ఏకాంతంగా, ప్రశాంతంగా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పడం
pixa bay
కలిసి కూర్చుని టీ లేదా కాఫీ వంటివి తాగడం
pixa bay
భర్త భుజంపై అలా తలవాలచ్చి పడుకోవడం
pixa bay
పూలు కొనుక్కొచ్చి స్వయంగా భర్తే తలలో పెట్టడం
pixa bay
నుదిటిపై అప్పుడప్పుడైనా ముద్దు పెట్టడం
Pixabay
ఏడుస్తున్నప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకోవడం
pixa bay
ఈ చిన్న చిన్న పనులు చేశారంటే మీ భార్య ఆనందానికి అవధులు అనేవే ఉండవు. ఆమె మిమ్మల్ని ప్రేమించనింతగా ఎవ్వరూ ప్రేమించలేరు!
pixa bay
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.