వంటలో ఉపయోగించే ఈ ఒక్క పదార్థంతో.. ప్రతియేటా 19లక్షల మరణాలు!

pexels

By Sharath Chitturi
Jun 29, 2025

Hindustan Times
Telugu

నోటికి రుచి కోసం ఎంతపడితే అంత ఉప్పు వేసేస్తుంటాము. దీని వల్ల చాలా నష్టం ఉందని మీకు తెలుసా?

pexels

ఉప్పు ఎక్కువ తినడం వల్ల ప్రతియేటా 19లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

pexels

రోజుకు 2గ్రాములకు మించి ఉప్పు తినకూడదు. కానీ సాధారణంగా రోజుకు 4.3 గ్రాముల ఉప్పు తింటున్నామట!

pexels

ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. గుండె సమస్యలు వస్తాయి.

pexels

మరి ఇన్​టేక్​ ఎలా తగ్గించుకోవాలి? పొటాషియం ఎక్కువ ఉండే ఉప్పు తినమని నిపుణులు సూచిస్తున్నారు.

pixabay

ఉప్పు కొనే ముందు లెబుల్​ మీద 'లో సోడియం', 'నో యాడెడ్​ సాల్ట్​' వంటివి చూసి ఎంచుకోవడం ఉత్తమం.

pexels

ప్రాసెస్డ్​ ఫుడ్​ని తగ్గించి ఇంట్లో వండుకోవడం, అధిక ఉప్పుకు బదులు అల్లం, వెల్లుల్లి వాడటం బెటర్​.

pexels

టాప్ టు బాటమ్ అందాలతో సెగలు.. దిశా పటాని బోల్డ్ మిర్రర్ సెల్ఫీ ఫొటోలు