PEXELS
PEXELS
PEXELS
"అటామిక్ హాబిట్స్"లో, జేమ్స్ క్లియర్ చిన్నవే అయినా స్థిరమైన అలవాట్లు లోతైన, సానుకూల వ్యక్తిగత మార్పులకు ఎలా దారితీస్తాయో వివరించారు.
స్టీఫెన్ ఆర్.కోవీ రచించిన బుక్ ఇది. సమర్థవంతమైన వ్యక్తులుగా ఎదగాలంటే పాటించాల్సిన 7 ముఖ్యమైన అలవాట్ల గురించి చెబుతుంది
నెగటివ్ థింకింగ్ స్థానంలో పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవడం ఎలా అన్నది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. మీలోని నెగటివ్ ఆలోచనలను గుర్తించి వాటికి మార్గనిర్దేశం చేస్తుంది.
ఎకార్ట్ టోలే రాసిన "ది పవర్ ఆఫ్ నౌ" గతం, భవిష్యత్తు గురించిన ఆలోచనలను పక్కన పెట్టి వర్తమానంపై దృష్టి సారించే ప్రోత్సహిస్తుంది. ఇది మీ మనసును శాంతపరుస్తుంది
మీపై మీకు ఉండే అపనమ్మకం, మిమ్మల్ని మీరు ముందుకు సాగకుండా ఆపే మీ నమ్మకాల నుంచి ఎలా బయటపడాలో ఈ పుస్తకం చదవితే తెలుస్తుంది.