విటమిన్లు అందరికీ అవసరమే. అయితే మహిళల ఆరోగ్యానికి ఇవి మరింత కీలక పాత్ర పోషిస్తాయి.
Unsplash
By Anand Sai
Feb 02, 2025
Hindustan Times
Telugu 25 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని విటమిన్స్ ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
Unsplash
మహిళలు పోషకాహారం తీసుకుంటేనే బలంగా ఉంటారు. దీనితోపాటుగా వ్యాయామాలు చేయాలి. విటమిన్స్ కోసం తీసుకోవాల్సిన ఆహారాలు చూద్దాం..
Unsplash
విటమిన్ డి దొరికే పాలు, గుడ్లు, సాల్మన్ వంటి ఫ్యాటీ షిఫ్‌లు తీసుకోవాలి. దీనితోపాటు ఉదయం సూర్య రశ్మికి వెళ్లాలి.
Unsplash
మహిళలకు విటమిన్ బి12 కీలకం. అన్ని రకాల మాంసాహారాలు, పాలు, పెరుగు, నెయ్యి, కీవీ, అరటి పండ్లలో ఇది దొరుకుతుంది.
Unsplash
మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాముల విటమిన్ సీ కావాలి. నిమ్మ జాతికి చెందిన పండ్లు, కీవీ పళ్లలో సి విటమిన్ ఉంటుంది.
Unsplash
విటమిన్ ఈ.. విత్తనాలు, గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కీలకం.
Unsplash
విటమిన్ కే గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఆకుకూరలు, ఆవకాడోలాంటి పండ్లు, చేపలు, లివర్, మాంసం, గుడ్లలో ఇది దొరుకుతుంది.
Unsplash
గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి