అమ్మో సమ్మర్!​ మీ పెట్స్​కి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

pixabay

By Sharath Chitturi
Apr 21, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలంలో పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్ని టిప్స్​ పాటించి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.

pixabay

మనుషులే కాదు.. పెట్స్​ కూడా హైడ్రటెడ్​గా ఉండాలి. డీహైడ్రేషన్​ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మంచి  నీరు తాగించండి.

pixabay

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు.. బయటకు తీసుకెళ్లడాన్ని తగ్గించండి. ఇంట్లోనే ఫిజికల్​గా యాక్టివ్​గా ఉంచండి.

pixabay

హైడ్రేటెడ్​ ఫుడ్​ ఇవ్వడం కూడా ముఖ్యమే. పుచ్చకాయ, పెరుగు.. వంటివి పెట్స్​ డైట్​లో ఉండేడట్టు చూసుకోండి.

pixabay

చల్లటి వాతావరణం ఉండేడట్టు చూసుకోండి. కూలింగ్​ జెల్​తో కూడిన పెట్​ మ్యాట్స్​ లభిస్తాయి. వాటిని తీసుకోండి.

pixabay

పెట్స్​ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. హీట్​స్ట్రోక్​, హెవీగా పాంటిగ్​ చేస్తుంటే.. వెంటనే డాక్టర్​ దగ్గరికి తీసుకెళ్లండి.

pixabay

ఇంట్లో పెట్స్​ మాత్రమే కాదు.. బయటి కుక్కలు, పిల్లులకు కూడా  మంచి నీరు పెడుతూ ఉండండి.

pixabay

రాత్రి పడుకునే ముందు బెల్లం పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels