రోజురోజుకు పెరుగుతున్న ఊష్ణోగ్రతలు.. వడగాల్పుల నుంచి ఇలా రక్షణ పొందండి..

ANI

By Sharath Chitturi
Apr 12, 2024

Hindustan Times
Telugu

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అందుకే.. మన ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

Pexels

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. డీహైడ్రేషన్​ సమస్య ఉండదు.

Pexels

శరీరాన్ని చల్లగా ఉంచండి. ఫేషియల్​ మిస్ట్​ని వాడుతూ చర్మాన్ని వెట్​గా ఉంచండి. కుదిరినప్పుడల్లా కోల్డ్​ షవర్స్​ తీసుకోండి.

Pexels

లైట్​, కంఫర్టెబుల్​ దస్తులు వేసుకోండి.

Pexels

సమ్మర్​లో ఓవర్​డ్రెస్సింగ్​ పనికిరాదు! లైట్​ ఫాబ్రిక్స్​, కాటన్​ దుస్తులను ప్రిఫర్​ చేయండి.

Pexels

ఇంటిని చల్లగా ఉంచుకోండి. కిటికీలు మూసివేయండి. బ్లాకౌట్​ కర్టైన్లను ఉపయోగించండి.

Pexels

సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకండి. ఒక వేళ వెళ్లాల్సి వస్తే.. ఉదయమో, సాయంత్రమో వెళ్లేడట్టు ముందే ప్లాన్​ చేసుకోండి.

Pexels

ఐపీఎల్​ 2024లో రికార్డుల మోత..

ANI