బాదం నూనెతో అందం ఇలా పెంచుకోండి

pixabay

By Haritha Chappa
Mar 20, 2024

Hindustan Times
Telugu

బాదం నూనెతో ఆరోగ్యమే కాదు, అందం కూడా పెరుగుతుంది.

pixabay

బాదం నూనెలో ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువ. ఇది సున్నితమైన చర్మంపై చక్కగా పనిచేస్తుంది. 

pixabay

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్టపై పడే స్ట్రెచ్ మార్క్స్ ను పొగొట్టే శక్తి బాదం నూనెకు ఉంది. పొట్టపై సున్నితంగా మర్ధనా చేయాలి. 

pixabay

ముఖానికి బాదం నూనెతో సుతిమెత్తగా మసాజ్ చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు తగ్గుతాయి. ముఖానికి రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. 

pixabay

బాదం నూనెలో విటమిన్ ఇ, విటమిన్ ఎ, కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్లు, పొటాషియం, జింక్ వంటివి ఉంటాయి. 

pixabay

బాదం నూనెలో ఉండే ప్రొటీన్ చర్మాన్ని మెరిపిస్తుంది. గోళ్లు పగుళ్లు రాకుండ అడ్డుకుంటుంది. జుట్టును అందంగా మెరిసేలా చేస్తుంది. 

pixabay

బాదం నూనె పెదాలకు రాసుకోవడం వల్ల పొడిబారకుండా ఉంటాయి. 

pixabay

 ముఖానికి బాదం నూనెను తరచూ రాయడం వల్ల మాయిశ్చరైజింగ్ అవుతుంది.   

pixabay

బ్లూ కలర్ డ్రెస్సులో రష్మిక మందన్నా హై ఓల్టేజ్ గ్లామర్ షో

Instagram