జుట్టు రాలిపోతుందని ఆందోళన చెందుతున్నారా.. పదేపదే అదే విషయం గురించి ఆలోచించి ఆందోళన చెందకండి. విలువైన ఈ టిప్స్ పాటించి మీ కేశాలను కాపాడుకోండి. 

Pixabay

By Ramya Sri Marka
Dec 29, 2024

Hindustan Times
Telugu

బయోటిన్, జింక్, ఐరన్, ఒమెగా-3 ఆమ్లాలు ఉండే ఆహారం జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది

Pixabay

ఎక్కువగా రుద్దకుండా, హెయిర్ డ్రైయర్లు వాడకుండా, టవల్ తో పదేపదే తుడవకుండా ఉండాలి.

Pixabay

పోనీ టైల్స్ లాంటివి వేసుకుని వెంట్రుకల కుదళ్లు బలహీనపడేలా చేసుకోకండి.

Pixabay

సల్ఫేట్లు, పారాబెన్స్ లేని షాంపూలు, కండీషనర్లు వాడాలి.

Pixabay

మీ కుదుళ్లకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు చక్కగా ఎదుగుతుంది. 

Pixabay

ఒత్తిడిని దూరం చేసే యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. 

Pixabay

జుట్టు ఎదుగుదలలో లోపమేదైనా కనిపిస్తే సంబంధిత వైద్య నిపుణులను కలవండి

Pixabay

మీ వెంట్రుకల కుదుళ్లు హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండండి.

Pixabay

నాగ సాధువులు ప్రాణాలు విడిచిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

ANI