జీవితంలో ఈ మార్పులు చేసుకుంటే.. కళ్ల కింద క్యారీబ్యాగ్​లు దూరం!

pexels

By Sharath Chitturi
Jun 17, 2024

Hindustan Times
Telugu

నిద్రలేకపోవడం, ఒత్తిడి, కళ్ల నొప్పి కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.

pexels

స్లీప్​ టైమ్​ని కరెక్ట్​గా ఫాలో అవ్వండి. శరీరానికి ఎంత నిద్ర అవసరమో, అంతసేపు పడుకోండి. రోజు ఒక టైమ్​ని పాటించండి.

pexels

ఆరోగ్యవంతమైన డైట్​ని ఫాలో అవ్వండి. పోషకాలతో కూడిన ఆహారాలు తింటే కళ్ల కింద నల్లటి వలయాలు దూరమవుతాయి.

pexels

మీ డైట్​లో పండ్లు, ఆకుకూరలు, బాదం వంటి నట్స్​ ఉండేడట్టు చూసుకోండి. బ్లడ్​ సర్క్యులేషన్​ పెరుగుతుంది. కళ్లకు మంచిది.

pexels

మెడిటేషన్​ని జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. కళ్ల కింద క్యారీబ్యాగ్​లు తగ్గిపోతాయి.

pexels

ఒత్తిడిని తగ్గించే పనులు అలవాటు చేసుకోండి. డ్యాన్స్​, స్పోర్ట్స్​ ఏదో ఒకటి ఎంచుకుని రిలీఫ్​ పొందండి.

pexels

స్క్రీన్​ టైమ్​ని తగ్గించేయండి. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు పడుకోకుండా ఫోన్​ చూస్తూ ఉండిపోకండి..

pexels

చర్మానికి మేలు చేసే కొలాజెన్‍ను పెంచగల 5 వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels