తల్లిదండ్రులూ.. జాగ్రత్త! పిల్లల బ్రెయిన్​పై 'టెక్నాలజీ' ప్రభావం..

Unsplash

By Sharath Chitturi
Aug 19, 2024

Hindustan Times
Telugu

టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ దీనిలో చాలా సైడ్​ ఎఫెక్ట్స్​ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పిల్లల మెదడుపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.

pexels

స్మార్ట్​ఫోన్​, డిజిటల్​ మీడియాకు అతుక్కుని ఉండిపోతుంటే, పిల్లల్లో అటెన్షన్​ స్పాన్​ తగ్గిపోతోంది.

pexels

స్క్రీన్​ టైమ్​ పెరగడం వల్ల స్లీప్​ పాటర్న్​ కూడా దెబ్బతింటుంది. ఫలితంగా బ్రెయిన్​పై భారీ ప్రభావం పడుతుంది.

pexels

టెక్నాలజీపై అధికంగా ఆధారపడితే పిల్లల్లో సోషల్​ స్కిల్స్​ దెబ్బతింటున్నాయి.

pexels

డిజిటల్​ గ్యాడ్జెట్​లపై అధికంగా ఆధారపడుతుండటంతో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతోంది.

pexels

సోషల్​ మీడియా, ఆన్​లైన్​ కంటెంట్​లో నెగిటివిటీ కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి ఫీలింగ్స్​ బిల్డ్​ అవుతున్నాయి.

pexels

కానీ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే మాత్రం జీవితంలో అద్బుతాలు చేయవచ్చు. ఎన్నో సాధించవచ్చు.

Unsplash

సజ్జలు తింటే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash