అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ఓ మ‌ల‌యాళ రీమేక్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. 

twitter

By Nelki Naresh Kumar
Apr 19, 2024

Hindustan Times
Telugu

జ‌య‌జ‌య‌జ‌య‌జ‌య‌హే తెలుగు రీమేక్‌లో ఈషారెబ్బా హీరోయిన్‌గా  న‌టిస్తోంది. 

twitter

ఈ రీమేక్‌లో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. 

twitter

తెలుగులో ప‌దేళ్ల కెరీర్‌లో 11 సినిమాలు మాత్ర‌మే చేసింది ఈషారెబ్బా. 

twitter

అ!, అమీతుమీతో విజ‌యాల్ని అందుకున్నా టాలీవుడ్‌లో ఈషా రెబ్బాకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. 

twitter

ఒట్టు మూవీతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా. కానీ అక్క‌డ ఆమెకు నిరాశే ఎదురైంది. 

twitter

గ‌త ఏడాది తెలుగులో మాయ‌బ‌జార్ ఫ‌ర్ సేల్‌, ద‌యా వెబ్‌సిరీస్‌లు చేసింది ఈషారెబ్బా.  

twitter

ద‌యా వెబ్‌సిరీస్ సీజ‌న్ 2లో ఈషారెబ్బా న‌టిస్తోంది.

twitter

పొట్టి డ్రెస్‍లో జబర్దస్త్ బ్యూటీ హాట్ షో

Photo: Instagram/ rithu_chowdhary