మీకు కారం ఎక్కువ తినే అలవాటు ఉందా? ఒక్కసారి ఇది చూడండి..

pixabay

By Sharath Chitturi
Oct 06, 2024

Hindustan Times
Telugu

చాలా మంది.. వంటల్లో ఎక్కువ కారం తింటారు. కానీ ఇది శరీరంపై మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

చిల్లీ పౌడర్​లోని కాప్సీసిన్​.. కడుపులో ఇన్​ఫ్లమేషన్​కి దారి తీస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కారం ఎక్కువ తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కడుపులో అల్సర్​, గ్యాస్ట్రిక్​ వంటి సమస్యలు వస్తాయి.

Unsplash

ఈ మధ్య కాలంలో చిల్లీ పౌడర్​లో యాడెడ్​ షుగర్స్​, ఉప్పు, ప్రిజర్వేటివ్​లు కూడా వేస్తున్నారు. వీటి వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు.

కారం ఎక్కువ తింటే.. ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. యాసిడ్​ రిఫ్లేక్స్​కి కూడా దారితీయవచ్చు.

తగిన మోతాదుకు మించి కారం తింటే.. అనేక గుండె సమస్యలు, డయాబెటిస్​తో పాటు క్యాన్సర్ కూడా​ వచ్చే ప్రమాదం ఉంది.

కారం తరచూ ఎక్కువ తింటే కడుపులో కేన్సర్​ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఓ రోజులో పుచ్చకాయ ఎంత తినొచ్చు!

Photo: Pexels