ముడి తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మధుమేహం నుంచి రక్షణ అందిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
ముడి తేనెలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి.
image credit to unsplash
రోగనిరోధకశక్తి పెరగడానికి ముడి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు ఉంటాయి.
image credit to unsplash
ముడి తేనె జీర్ణక్రియపై మంచి ప్రభావం చూపుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
image credit to unsplash
తేనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె తెల్ల రక్త కణాలను ప్రేరేపిస్తుంది.
image credit to unsplash
తేనెలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్ల కారణంగా.. తేనె రక్తంలో కొవ్వు స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
ముడి తేనెను మరి ఎక్కువగా తీసుకోవద్దు. ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, రోజుకు ఒక టీస్పూన్ తేనె మాత్రమే తీసుకోండి.
image credit to unsplash
సపోటా పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, సహజ గ్లూకోజ్ పుష్కలంగా ఉన్నాయి.