బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పరగడపునే తింటే దీనివల్ల మరింత ప్రయోజనం ఉంటుంది
pexels
By Hari Prasad S Dec 26, 2024
Hindustan Times Telugu
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఈ ఆరు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి
pexels
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. రోజంతా అజీర్తి సమస్య ఉండదు
pexels
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బాగా పని చేస్తుంది
pexels
బొప్పాయిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది
pexels
బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మొటిమలు తొలగిపోతాయి
pexels
బొప్పాయిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం బాగుంటుంది
pexels
పరగడపునే బొప్పాయి తినడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవుతుంది
pexels
చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్ డి లోపం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఈ 9 విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తో చలికాలంలో విటమిన్ డి లోపాన్ని అధికమించవచ్చు.