లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. అయితే వాటిని పరగడపునే తింటే మరింత మంచిది

pexels

By Hari Prasad S
Dec 11, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో ఉదయాన్నే రెండు లవంగాలు నోట్లో వేసుకొని నమిలితే ఆరు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

pexels

లవంగాన్ని రోజూ ఉదయాన్నే నమలడం వల్ల కాలేయంలోని మలినాలు తొలగిపోయి ఓవరాల్‌గా శరీరం కూడా శుభ్రం అవుతుంది

pexels

లవంగాల్లో జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్‌ను ప్రేరేపించే గుణం ఉంటుంది. ఉదయాన్నే వీటిని నమలడం వల్ల రోజంతా జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది

pexels

లవంగాల్లోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు నోటిలోని క్రిములు, బ్యాక్టీరియాతో పోరాడి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

pexels

పరగడపునే లవంగాలను నమలడం వల్ల అది ఇన్ఫెక్షన్లతో పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచుతుంది

pexels

ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇది ఎంతో మంచిది

pexels

ఉదయాన్నే లవంగాలు తింటే జీవ క్రియ మెరుగై బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది

pexels

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు