బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గడమే కాదు ఇంకెన్నో లాభాలు

PEXELS

By Haritha Chappa
Jan 28, 2025

Hindustan Times
Telugu

దంపుడు బియ్యం తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.

PEXELS

మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది

PIXABAY

 డయాబెటిస్ ఉన్నవారికి, హైపర్గ్లైసీమియా ఉన్నవారికి బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది

PEXELS

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

PEXELS

నాడీ సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

PEXELS

 గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, కొరోనరీ హార్ట్ డిసీజ్ నుండి రక్షించడానికి సహాయపడవచ్చు

PIXABAY

ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది

PEXELS

ఇది నిద్ర రుగ్మతలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది

PEXELS

ఆర్థరైటిస్ వంటివ్యాధులను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది

PEXELS

సొరియాసిస్‌ను గుర్తించడం ఎలా..లక్షణాలు ఎలా ఉంటాయి...