అరటి పండు ఆరోగ్యానికి మంచిది. అయితే అరటి పువ్వులు కూడా ఎంతగానో శరీరానికి ఉపయోగపడతాయి

Unsplash

By Anand Sai
Mar 05, 2024

Hindustan Times
Telugu

అరటి పువ్వు సారం శరీరంలో మలేరియా పరాన్నజీవుల పెరుగుదలను నివారిస్తుంది. మధుమేహం, రక్తహీనత రోగులు ఆహారంలో అరటి పువ్వును చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Unsplash

అరటి పువ్వులో విటమిన్ సి, ఎ, ఇ, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో అరటి పువ్వు సహాయపడుతుంది.

Unsplash

వ్యాధికారక బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా గాయాలను నయం చేయడంలో కూడా అరటిపువ్వు ఉపయోగపడుతుంది.

Unsplash

అరటి పువ్వు మధుమేహం, రక్తహీనత రోగులకు ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

Unsplash

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. 

Unsplash

ప్రసవించిన తర్వాత అరటి పువ్వును క్రమం తప్పకుండా తీసుకుంటే స్తనాల్లో పాలు పెరిగి ఆరోగ్యానికి మంచిది.

Unsplash

పువ్వు డైట్ లిస్టులో చేర్చుకోండి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అరటి పువ్వును తినడం అలవాటు చేసుకోవాలి.

Unsplash

ఆరోగ్యానికి ముఖ్యమైన ‘విటమిన్ కే’ పుష్కలంగా ఉండే ఫుడ్స్

Photo: Pexels