చలికాలంలో రోజుకో చిన్న బెల్లం ముక్క తింటే గుండె సేఫ్

By Haritha Chappa
Dec 10, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో బెల్లం ఒకటి. దీన్ని ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తింటే గుండెకు రక్షణ లభిస్తుంది.

 రక్తం గడ్డకట్టే సమస్యలను కూడా బెల్లం తీరుస్తుంది. 

చిన్న బెల్లం ముక్క తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 

మీకు నీరసంగా ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్క తింటే వెంటనే శక్తి అందుతుంది. 

బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత వంటి సమస్యకు చెక్ పెడుతుంది. 

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం బెల్లం మొదటి స్థానంలో ఉంటుంది. 

బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకోండి. 

జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి అడ్డుకోవడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది.

అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు బెల్లం ఉపయోగపడుతుంది. 

పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash