పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన పండు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది. ఇది నీటి శాతాన్ని కలిగి ఉంటుంది.

Unsplash

By Anand Sai
Apr 27, 2025

Hindustan Times
Telugu

పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

Unsplash

పుచ్చకాయను గింజలతోపాటుగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

Unsplash

చర్మ సమస్యలు ఉన్నవారు కచ్చితంగా పుచ్చకాయ గింజలు తినాలి. ఎందుకంటే వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది.

Unsplash

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

Unsplash

పుచ్చకాయ గింజలు తినడం వల్ల జింక్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ కణాలను బలోపేతం చేయడానికి జింక్ పనిచేస్తుంది.

Unsplash

పుచ్చకాయలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి.

Unsplash

పుచ్చకాయ గింజలలో విటమిన్ బి ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Unsplash

రెడ్ కార్పెట్‌పై ఊర్వ‌శి రౌటేలా.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌

Photo: Instagram