జుట్టు, కంటి సమస్యలకు కారణం జింక్​ లోపం- ఈ ఫుడ్స్​ తీసుకోండి చాలు..

pexels

By Sharath Chitturi
Dec 07, 2024

Hindustan Times
Telugu

శరీరానికి రోజుకు 11ఎంజీ జింక్​ అవసరం. లేకపోతే చర్మం, జుట్టు రాలడం, హీలింగ్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మంచిది.

pexels

100 గ్రాముల పప్పుధాన్యాల్లో శరీరానికి కావాల్సినంత జింక్​ లభిస్తుంది.

pexels

ఓయిస్టర్స్​లో జింక్​ పుష్కలంగా అధికంగా ఉంటుంది. 6 ఓయిస్టర్స్​లో 33 ఎంజీ జింక్​ ఉంటుంది.

pexels

డైరీ ప్రాడక్ట్స్​లో జింక్​ పుష్కలంగా లభిస్తుంది. రోజు తీసుకోండి.

pexels

బాదం, వాల్​నట్స్​తో జింక్​ సహా మరెన్నో పోషకాలు లభిస్తాయి. కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి.

pexels

హై కేలరీ డార్క్​ చాక్లెట్​​లోనూ జింక్​ ఉంటుంది.

pexels

గుడ్లులో జింక్​తో పాటు ప్రోటీన్, విటమిన్స్​ ఉంటాయి. డైట్​లో యాడ్​ చేసుకోండి.

pexels

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels