జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి- ఈ ఆహారాలు తినండి..

pixabay

By Sharath Chitturi
Jul 29, 2025

Hindustan Times
Telugu

విటమిన్లు సరిగ్గా అందకపోవడం అనేది జుట్టు రాలిపోవడానికి ఒక కారణం. అందుకే కొన్ని విటమిన్​ రిచ్​ ఆహారాలు మీ డైట్​లో ఉండాలి.

pixabay

సాల్మోన్ తినాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ చాలా అవసరం. జుట్టు బాగా పెరుగుతుంది.

Pexels

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ యాంటీఆక్సిడెంట్స్​ ఉంటాయి. హెయిర్​ సెల్స్​ దెబ్బతినకుండా అవి రక్షిస్తాయి.

Pexels

జుట్టు రాలే సమస్యను తగ్గించాలంటే శరీరంలో జింక్​ ఉండాలి. ఓయిస్టర్స్​తో జింక్​ లభిస్తుంది.

Pexels

రోజు గుడ్లు కచ్చితంగా తినాలి. వీటిల్లోని విటమిన్​ ఏ, డీ, బీ12, ఐరన్​, క్లోరిన్​ శరీరానికి చాలా అవసరం.

pixabay

​బాదం, పీనట్స్, జీడిపప్పుల్లో హెల్తీ ఫ్యాట్స్​, ప్రోటీన్స్​, బయోటిన్​, జింక్​ ఉంటాయి. స్కాల్ప్​పై టిష్యూలను బలపరుస్తాయి.

Pexels

జుట్టుకు కావాల్సిన విటమిన్​ ఈ, యాంటిఆక్సిడెంట్స్​ పొందాలంటే అవకాడో తినాలి.

Pexels

ఇటీవలి కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి ఇది.

Image Credit : Unsplash