బాగా నిద్రపోవాలంటే.. మెగ్నీషియం అధికంగా ఉండే ఈ​ ఫుడ్స్​ తినాల్సిందే!

pixabay

By Sharath Chitturi
Mar 18, 2025

Hindustan Times
Telugu

రాత్రిపూట మంచి నిద్ర కోసం మెగ్నీషియం అవసరం. సరైన డైట్​తో దీన్ని పొందొచ్చు.

pixabay

1 ఔన్స్​ బాదంలో 80ఎంజీ మెగ్నీషియం ఉంటుంది. బాడీ రిలాక్స్​ అవుతుంది.

pixabay

ఒక కప్పు కుక్​ చేసిన పాలకూరలో 157ఎంజీ మెగ్నీషియం ఉంటుంది.

pixabay

1 ఔన్స్​ గుమ్మడి గింజల్లో 150ఎంజీ మెగ్నీషయం లభిస్తుంది. బాడీ రిలాక్స్​ అయ్యి నిద్ర వస్తుంది.

pixabay

1 అవకాడోతో 58ఎంజీ మెగ్నీషియం పొందొచ్చు.

pixabay

1 అరటిపండులో 32ఎంజీ మెగ్నీషియం ఉంటుంది. శరీరానికి అవసరం.

pixabay

డార్క్​ చాక్లెట్​ కూడా నిద్రకు ఉపయోగపడుతుంది. ఇందులోనూ మెగ్నీషియం ఉంటుంది.

pixabay

వావ్ కేతిక‌.. చీర‌లో సింగిల్ బ్యూటీ సొగ‌సులు

Photo: Instagram