కెరాటిన్​ ఎక్కువ ఉండే ఈ ఆహారాలి తింటే జుట్టుకు మంచిది!

pexels

By Sharath Chitturi
Apr 12, 2025

Hindustan Times
Telugu

శరీరానికి కెరాటిన్​ అందితే జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. అందుకోసం కొన్ని రకాల ఆహారాలు రోజు తినాలి.

pexels

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ తింటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.

pexels

పాలకూరలో విటమిన్​ ఏ, సీ ఉంటాయి. అవి.. కెరాటిన్​ ఉత్పత్తిని పెంచుతాయి.

pexels

క్యారెట్​లోని బీటా కెరోటిన్​ జుట్టు సంరక్షిస్తుంది.

pexels

గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం తింటున్నారా? ఇవి జుట్టుకే కాదు శరీరానికి కూడా చాలా అవసరం.

pexels

గుడ్లలో కెరాటిన్​, బయోటిన్.. జుట్టు రాలడాన్ని తగ్గించి, బలంగా చేస్తాయి.

pexels

నాన్​ వెజ్​ తినేవారు సాల్మోన్​ని డైట్​లో యాడ్​ చేసుకోవాలి.

pexels

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS