యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే సూపర్​ ఫుడ్స్​ ఇవి..

pexels

By Sharath Chitturi
Jan 26, 2025

Hindustan Times
Telugu

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్స్​ తినాలి. అవేంటంటే..

pexels

డార్క్​ చాక్లెట్​లో యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

pexels

బ్లూబెర్రీలు తింటున్నారా? వీటితో గుండె వ్యాధుల రిస్క్​ తగ్గుతుంది. మెదడు మెరుగ్గా పనిచేస్తుంది.

pexels

స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు విటమిన్​ సీ కూడా ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం.

pexels

కాలేలోని పోషకాల్లో యాంటీఆక్సిడెంట్స్​ ఒకటి. ఎముకల బలానికి మంచిది.

pexels

బీన్స్​లో కూడా యాంటీఆక్సిడెంట్స్​ ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థకు చాలా మంచిది.

pexels

బీట్​రూట్​లో బెటాలైన్స్​, యాంటీఆక్సిడెంట్స్​.. కేన్సర్​ రిస్క్​ని తగ్గిస్తాయి.

pexels

సహజంగా హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు ఇవిగో

pixabay