ఉదయాన్నే ఓట్ మీల్స్‌తో మీ రోజును ప్రారంభిస్తే డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది

Pixabay

By Hari Prasad S
Oct 12, 2023

Hindustan Times
Telugu

ఆపిల్స్‌ను పైన పొట్టు తీయకుండా అలాగే తింటే అందులోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది

Pixabay

వీట్ బ్రెడ్ జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతోపాటు ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి

Pixabay

బీన్స్‌లోని ఫైటోన్యూట్రియెంట్స్ కారణంగా వాటిని ఎలా తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

Pixabay

కాజు, బాదాంలాంటి నట్స్‌లోని అధిక ప్రొటీన్, ఫైబర్ వల్ల వాటిని తీసుకుంటే డయాబెటిస్‌ను అడ్డుకోవచ్చు

Pixabay

క్యారెట్లలోని బీటా కెరోటిన్, అతి తక్కువ షుగర్ లెవల్స్ కారణంగా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచవచ్చు

Pixabay

డయాబెటిస్ పేషెంట్లలో విటమిన్ సి తక్కువగా ఉంటుంది. అందువల్ల సిట్రస్ పండ్లు తినడం మేలు చేస్తుంది

Pixabay

చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బులను నియంత్రించవచ్చు

Pixabay

పరగడుపున బొప్పాయి తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు

Photo: Pexels