ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.
Unsplash
By Anand Sai
Dec 08, 2024
Hindustan Times
Telugu మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Unsplash
ఎముకలు దృఢంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అవి ఏంటో తెలుసుకోండి.
Unsplash
గుడ్డు పచ్చసొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె పుష్కలంగా దొరుకుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.
Unsplash
సాల్మన్ చేప ఇది ఎముకలు కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఒమేగా-3ని కూడా పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది, ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది.
Unsplash
బచ్చలికూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల సాంద్రతను బలపరుస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఎ, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
Unsplash
పాలు కాల్షియం మూలం. ఎముకల ఆరోగ్యానికి దీని వినియోగం అవసరం. వీలైతే రోజూ పాలు తాగాలి.
Unsplash
పాలు రోజూ తాగితే ఎముక చాలా దృఢంగా మారుతాయి. పిల్లలు రోజూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అతిగా మాత్రం తాగకూడదు.
Unsplash
నిమ్మరసం మరియు చియా సీడ్స్ నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు
PINTEREST
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి