ఈ ఫైబర్​ రిచ్​ ఫుడ్స్​తో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!

pexels

By Sharath Chitturi
Apr 08, 2025

Hindustan Times
Telugu

ఫైబర్​ అధికంగా ఉండే డైట్​తో వెయిట్​లాస్​తో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

pexels

ఒక కప్పు బ్రోకలీలో 5 గ్రాముల ఫైబర్​ ఉంటుంది. ఇందులో విటమిన్​ సీ, కే కూడా పుష్కలంగా ఉంటాయి.

pexels

ఒక కప్పు క్యారెట్​లో 4 గ్రాముల ఫైబర్​ ఉంటుంది. బీటా కెరాటిన్​ రిచ్​ ఫుడ్​ ఇది.

pexels

గ్రీన్​ పీస్​లో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్లాంట్​ ఆధారిత ప్రోటీన్​గానూ మంచి సోర్స్​

pexels

చిలకడదుంపల్లో ఫైబర్​తో పాటు​ యాంటీఆక్సిడెంట్స్​, కాంప్లెక్స్​ కార్బ్స్​ పుష్కలంగా లభిస్తాయి.

pexels

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీల్లో లభించే ఫైబర్​ శరీరానికి అవసరం.

pexels

ఫైబర్​ కోసం బ్రసెల్స్​ స్ప్రౌట్స్​ కూడా తీసుకోవచ్చు.

pexels

ఎముక సాంద్రత తక్కువగా ఉండటం, శరీరంలో కాల్షియం, ఐరన్ తక్కువగా ఉండటం, ఎముక కోత కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తాయి.

Unsplash