చలికాలంలో ఈ బ్రేక్​ఫాస్ట్​ ట్రై చేయండి- రుచితో పాటు ఆరోగ్యం కూడా!

pexels

By Sharath Chitturi
Nov 30, 2024

Hindustan Times
Telugu

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారాలపై ఫోకస్​ చేయాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో బ్రేక్​ఫాస్ట్​లో భాగంగా కొన్ని రకాల ఫుడ్స్​ తీసుకోవాలి. అవేంటంటే..

pexels

బీట్​రూట్​తో చీలా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది.

pexels

ఎగ్​ మేతీ బుర్జీని బ్రేక్​ఫాస్ట్​ తీసుకోండి. బెస్ట్​ ప్రోటీన్​ సోర్స్​ ఇదే!

pexels

చికెన్​ ఆమ్లెట్​ ఎప్పుడైనా ట్రై చేశారా? రుచితో పాటు ప్రోటీన్​ కూడా లభిస్తుంది.

pexels

క్యారెట్​తో కట్లెట్​ చేసుకోండి. కాస్త ఆయిల్​ తగ్గించి క్రిస్పీగా చేసుకోండి బెస్ట్​!

pexels

పాలకూరతో పరాఠాలు చేసుకోండి. చాలా సులభం! ఎన్నో పోషకాలు లభిస్తాయి.

pexels

వీటితో పాటు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత గుప్పెడు బాదం లేదా వాల్​నట్స్​ని తీసుకోండి. మీ డైట్​ పోషకాలతో నిండిపోతుంది.

pexels

గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే