యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తింటే ఆరోగ్య సమస్యలు దూరం

pexels

By Sharath Chitturi
Apr 22, 2025

Hindustan Times
Telugu

యాంటీఆక్సిడెంట్లు శరీరంలోకి వచ్చే హానికర వైరస్​తో పోరాడి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొన్ని రకాల ఆహారాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వాటిని రోజు తినాలి.

pexels

బ్లూబెర్రీలు తినాలి. వీటితో గుండె వ్యాధులు​ తగ్గుతుంది. మెదడు కూడా బాగా పనిచేస్తుంది.

pexels

డార్క్​ చాక్లెట్​లో యాంటీఆక్సిడెంట్స్​ బాగా ఉంటాయి. శరీరంలోని ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

pexels

కాలే తింటున్నారా? ఇందులోని పోషకాల్లో యాంటీఆక్సిడెంట్స్​ ఒకటి. ఎముకలు బలపడతాయి.

pexels

స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు విటమిన్​ సీ ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

pexels

బీట్​రూట్​లో బెటాలైన్స్​, యాంటీఆక్సిడెంట్స్​.. కేన్సర్​ రిస్క్​ని తగ్గిస్తాయట.

pexels

యాంటీఆక్సిడెంట్​ రిచ్​ ఫుడ్స్​లో బీన్స్​ ఒకి. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

pexels

వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels