చలికాలంలో సింగాడా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పైకి నల్లగా, లోపల తెల్లగా, రుచి వగరుగా ఉంటాయి

pexels

By Hari Prasad S
Dec 27, 2024

Hindustan Times
Telugu

సింగాడాల్లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉండి తక్కువ కేలరీల వల్ల వీటిని తింటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది

pexels

సింగాడాల్లో పొటాషియం ఎక్కువగా ఉండి శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది

pexels

సింగాడాల్లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి

pexels

సింగాడాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిస్ పేషెంట్‌లకు ఇవి చాలా మంచివి

pexels

సింగాడాల్లోని విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది

pexels

సింగాడాల్లోని కాల్షియం, మెగ్నీషియంలాంటి మినరల్స్ వల్ల ఎముకల బలంగా ఉంటాయి

pexels

సింగాడాల్లో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం రాకుండా చేస్తుంది

pexels

యాపిల్‌​ తో లైంగిక ఆరోగ్యానికి ఎన్నో లాభాలు - వీటిని తెలుసుకోండి

image credit to unsplash