గులాబీ అందంగా కనిపించడమే కాదు దాని రేకులు తినడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels

By Hari Prasad S
Aug 09, 2024

Hindustan Times
Telugu

గులాబీ రేకుల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యం బాగుంటుంది

pexels

గులాబీ రేకులు తింటే అది ఆహారం జీర్ణానికి అవసరమైన ఎంజైమ్స్‌ను ఉత్తేజపరిచి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది

pexels

గులాబీ రేకుల్లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది

pexels

గులాబీ రేకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాల వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది

pexels

గులాబీ రేకులను తినడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగవుతున్నట్లు కూడా తేలింది

pexels

గులాబీ రేకుల్లోని యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా, ఇన్‌ఫ్లమేషన్‌కు గురికాకుండా చేస్తాయి

pexels

గులాబీ రేకుల్లో సహజంగా ఉండే నొప్పి నివారణ గుణం వల్ల రుతుక్రమంలో నొప్పిని తగ్గిస్తుంది

pexels

రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికి పాలు కూడా చాలా ముఖ్యమైనవి.

Unsplash