సోంపు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో చాలా ఉపయోగం.
Unsplash
By Anand Sai
Apr 10, 2025
Hindustan Times
Telugu బెల్లం, సోంపు వాటి వేర్వేరుగా స్వంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రెండింటినీ కలిపి తింటే మరింత మంచిది.
Unsplash
బెల్లం, సోంపు శారీరక బలహీనతను తగ్గించి బలాన్ని పెంచుతాయి. ఇది శరీర అలసట, బద్ధకం, విచారం వంటి లక్షణాలను తక్షణమే ఉపశమనం చేస్తుంది.
Unsplash
రక్తహీనత ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది బెల్లం, సోంపు. ఇంట్లో ప్రయత్నించవచ్చు.
Unsplash
సోంపు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు.
Unsplash
రెండింటి కలయిక మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఋతు చక్రం సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
Unsplash
జలుబు, దగ్గుతో బాధపడేవారికి కూడా ఇది చాలా మంచిది. ఈ రెండింటీలో పోషకాలు కూడా ఉన్నాయి.
Unsplash
ఈ రెండు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. దీన్ని రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Unsplash
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి