సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చెడు జీవనశైలి వల్ల శృంగార శక్తి కూడా సన్నగిల్లుతుంది.

Unsplash

By Anand Sai
Aug 28, 2024

Hindustan Times
Telugu

శృంగార శక్తి పెంచేందుకు ఉలవలు తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో ఆరోగ్యానికి కూడా మేలు.

Unsplash

ఉలవలు గుర్రాలకు తినిపిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని చోట్ల ఈ గింజలను మెంతికూరతో కలిపి తింటారు.

Unsplash

ఉలవలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందుతాయి.

Unsplash

ఇందులో ఐరన్ కంటెంట్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బి2, విటమిన్ బి6, ఫాస్పరస్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.

Unsplash

మహిళల్లో హైపర్‌యూరిసెమియా, రుతుక్రమ సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా మంచిది.

Unsplash

ఈ విత్తనాలు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే లైంగిక శక్తిని పెంచుతుంది. కానీ అతిగా మాత్రం తినవద్దు.

Unsplash

బంగాళాదుంపలతో బరువు తగ్గుతారు..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash