ఇంగువతో వంట రుచి, సువాసన మరిపోతాయి. అంతేకాదు దీనికి ఆరోగ్యానికి కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Jun 26, 2024

Hindustan Times
Telugu

మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఇంగువలో లభిస్తాయి. అందుకే ఇంగువను రోజూ తీసుకోవాలి.

Unsplash

ఇంగువను రెగ్యులర్‌గా తీసుకుంటే జలుబు, దగ్గు సమస్యలు పోతాయి. జలుబు, దగ్గు ఉన్నవారు ఇంగువతో తయారు చేసే ఆహారం తీసుకుంటే తక్షణమే రిలీఫ్ ఇస్తుంది.

Unsplash

ఉబ్బసం, శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు కూడా తరచూ ఇంగువ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

Unsplash

ఇంగువలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

Unsplash

ఇంగువ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది.

Unsplash

ఇంగువ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. కడుపు ఉబ్బరం, నొప్పి, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

Unsplash

ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి మీరు బయటపడొచ్చు. ఇంగువలతో బీపీ కూడా కంట్రల్ అవుతుంది.

Unsplash

బెస్ట్ బైక్స్ అది కూడా రూ.2 లక్షల లోపు ధరలో..