అల్లం మన శరీరానికి ఓ సూపర్ ఫుడ్ అనే విషయం మీకు తెలుసా?

UNSPLASH, WEB MD

By Hari Prasad S
Apr 02, 2025

Hindustan Times
Telugu

అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి

UNSPLASH

ప్రతి రోజూ మనం తినే ఆహారంలో అల్లంను ఎందుకు చేర్చుకోవాలో చెప్పే 5 కారణాలు ఇవే

PEXELS

నోటి ఆరోగ్యం కోసం రోజూ అల్లం తినాలి. అల్లంలోని జింజరోల్స్‌లో సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది.

PEXELS

అల్లం కడుపులో వికారాన్ని తగ్గిస్తుంది. ఇది పేగుల్లో అదనంగా ఉన్న గ్యాస్ ను బయటకు పంపించేస్తుంది. 

UNSPLASH

అల్లం రోజూ తినడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు

PEXELS

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రూమటాయిడ్ ఆర్థిరిటిస్, ఓస్టియోఆర్థిరిటిస్ వల్ల కలిగే వాపును తగ్గిస్తాయి. అల్లం తినడం లేదంటే ప్రభావితమైన ప్రదేశంలో అల్లంతో మర్దనా చేయాలి

PIXABAY

అల్లంలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలన్, గ్యాస్ట్రిక్, గర్భాశయ, కాలేయ, చర్మ, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ల వృద్ధిని నెమ్మదించేలా చేస్తుంది

UNSPLASH

ఎముక సాంద్రత తక్కువగా ఉండటం, శరీరంలో కాల్షియం, ఐరన్ తక్కువగా ఉండటం, ఎముక కోత కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తాయి.

Unsplash