రోజు శొంఠి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? అస్సలు వదలరు..

freepik

By Sharath Chitturi
Apr 17, 2025

Hindustan Times
Telugu

శొంఠి అనేది ఎన్నో పోషకాల మిశ్రమం. ఎన్నో వ్యాధులను నయం చేసే సామర్థ్యం శొంఠి, శొంఠి పొడికి ఉన్నాయి.

pexels

100 గ్రాముల శొంఠిలో 12.3 గ్రాముల కార్బోహైడ్రేట్​​, కాల్షియం 20 గ్రాములు, 60 గ్రాముల ఫాస్​ఫరస్, 2.3 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఫైబర్​ కూడా ఎక్కువ ఉంటుంది.

freepik

భోజనంలో శొంఠి పొడి ఉంటే.. మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి.

pixabay

శొంఠితో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. శరీరంలోని ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.

pixabay

గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడిని కలుపుకుని రోజు తీసుకుంటే ఆరోగ్యంలో మార్పులను మీరే చూస్తారు.

pexels

మెటబాలిజం పెంచి, వేగంగా బరువు తగ్గేందుకు శొంఠి తోడ్పడుతుంది.

pexels

శొఠితో ఫ్లూ, జలుబు, ఇన్​ఫ్లుయెంజా వంటి రోగాలు సైతం దూరమవుతాయి.

pexels

30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?

Photo Credit: Pexels