తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పు వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Oct 23, 2023

Hindustan Times
Telugu

నల్ల ఉప్పు జీర్ణ సంబంధిత సమస్యలైన గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి రాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

Pexels

నల్ల ఉప్పులోని మెగ్నీషియం, ఐరన్ వల్ల అది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి షుగర్‌ పెరగకుండా చేస్తుంది

Pixabay

నల్ల ఉప్పులోని మినరల్స్ బరువు తగ్గడంలోనూ తోడ్పడతాయి

Pexels

నల్ల ఉప్పులోని కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్ వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది

Pexels

నల్ల ఉప్పుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది

unsplash

నల్ల ఉప్పు శరీరానికి ఎంతో అవసరమైన మెగ్నీషియం, ఐరన్ ఇతర పోషకాలను అందిస్తుంది

Pixabay

నల్ల ఉప్పును మీరు రోజూ చేసే కూరలు, సలాడ్స్, సూప్స్ లలో వాడుకోవచ్చు

Pixabay

సమ్మర్‌లో నీళ్లు ఇలా ఎక్కువగా తాగితే ప్రమాదం.. ఈరోజు నుంచే జాగ్రత్తపడండి!